ఆల్బం లో ఏముంది?

ఆల్బం మౌలికంగా కవిత్వం. హైకు సదృశ కవితలు అనేది ఈ పుస్తకం ఉప శీర్షిక. జీవితంలో మనం అందరం చుసిన ప్రతి వాస్తవాన్ని ఒక జ్ఞాపకం లాగా పదిలపరిచింది ఆల్బం. నా పరిశీలనకి కుంచెం కవిత్వాన్ని జోడిస్తే అదే ఆల్బం అయింది. ఈ పుస్తకం తీసుకు రావాలని దాదాపుగా రెండేళ్లుగా ఆశ. కల. అది నెరవేరింది. చెట్టు నుంచి చినుకు వరకు, పార్క్ నుంచి దండెం వరకు, పాల సీసా నుంచి చీర వరకు, సినిమా నుంచి బాల్యం వరకు అన్ని ఆల్బం లో వున్నాయి.
ముఖ చిత్రం పైన పుస్తకం పేరు, నా పేరు శ్రీ బాపు గారు రాసారు.
పుస్తకం ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
లోపల విషయం తో పాటు చూడడానికి ఆధునికంగా కనిపించే పుస్తకం నాది.
ముఖచిత్రం వగైరా రేపు మాట్టడుకుందాం.
...రాధాకృష్ణ

కామెంట్‌లు

  1. రాధాకృష్ణ గారూ,
    మీరు బ్లాగు రాయడం చాలా సంతోషంగా ఉంది. మీ కథ ఒకే ఒక్కటి చదివాను నేను. ఆ కథ పేరు 'కానుక'. నాకు చాలా చాలా నచ్చింది.
    మీ కథలు ఇంకా చాలా చదవాలని ఉంది. దయచేసి మీ కథల పుస్తకాలకి సంబంధించిన వివరాలు మీ బ్లాగులో పెట్టగలరా? ముందస్తు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  2. naa blog ki meeru tholi samdarsakulu. Kritajnatalu. Prastutam hyku book "Album" techanu. Kathala pustakam kosam prayatnalu jarugutunnayi.

    radhakrishna

    రిప్లయితొలగించండి
  3. రాధాకృష్ణ గారూ,
    సమాధానం ఇచ్చినందుకు చాలా థాంక్సండీ! అనుకోకుండా మీ బ్లాగు ఓపెన్ చేసి మీ పేరు చూడగానే చాలా థ్రిల్ అయ్యాను. అందుకే వెంటనే కామెంట్ పెట్టాను.
    త్వరలోనే మీ ప్రయత్నాలు సఫలమయ్యి మీ కథల పుస్తకం విడుదల కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ పుస్తకాల కోసం ఎదురు చూస్తాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్