ఎల్బీ శ్రీరామ్...

నేను పుస్తకం లో రాసిన వాతావరణం ఆయనకీ బాగా నచ్చింది.
పుస్తకం అంతా చదివి, నాకు ఫోన్ చేసారు.
పుస్తకంలో చాలా కవితల్ని మళ్ళీ నాకు చదివి వినిపించారు. 
పుస్తకంలో బాగున్నవి టిక్ చేద్దామని పెన్ను పట్టుకుంటే, పుస్తకం నిండా టిక్కులు ఉన్నాయని చెప్పారు.
ఆ టిక్కులతో నేను హ్యాపీ.

...రాధాకృష్ణ

కామెంట్‌లు

  1. dear Mr. Radhakrishna,

    It seems you are crazy after the comments of popular personalities and so-called celebrities. What if L B Sriram and Keeravani pat your shoulder? Who are they? What is their scholarship? What do they know about Haikus?
    The prerequisite to write Haikus is an immense love on the world. Haiku poet is a saint. If one realises that he could not assume sainthood, he should not engage in writing Haikus. I have not seen ur Haiku anthology. I don't know how serious u r of Haiku writing. But, I request u not to be one among the run-of-the-mill ignorant Haiku poets of Telugu.
    - Naresh

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్