కవిత్వం


తీగ పైన పక్షుల్లా
గీత మీద అక్షరాలు
ఒక్కోటి వాల్తున్నాయి
...ఇది నా ఆల్బం పుస్తకం లోని హైకు సదృశ కవిత.
ఆ తీగ ఏంటో...
ఆ అక్షరాలు ఏంటో...
రేపు మాట్లాడుకుందాం.

...రాధాకృష్ణ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్