తీగ పైన పక్షుల్లా గీత మీద అక్షరాలు ఒక్కోటి వాల్తున్నాయి ...ఇది నా ఆల్బం పుస్తకం లోని హైకు సదృశ కవిత. ఆ తీగ ఏంటో... ఆ అక్షరాలు ఏంటో... రేపు మాట్లాడుకుందాం.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మా మ్యూజిక్ అవార్డ్స్ సందర్భంగా సన్మానించినపుడు గురువు గారికి ఇచ్చేసన్మాన పత్రం రాసే అవకాశం నాకు దక్కింది.ఇది అదే...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి