పోస్ట్‌లు

జనవరి, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

సంకురాత్రి శుభాకాంక్షలు

చిత్రం
బంతి పువ్వై విచ్చుకుంది సంకురాత్రి  పంట తోనే ఇంటికొచ్చే పుష్యలక్ష్మి  చుక్కలన్నీ ఒక్కటయ్యే రంగవల్లి  పచ్చ బొట్టుగా మారిపోయే నేలతల్లి  సంకురాత్రి శుభాకాంక్షలు .