శ్రీ సిరివెన్నెల


 సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మా మ్యూజిక్ అవార్డ్స్ సందర్భంగా

సన్మానించినపుడు గురువు గారికి  ఇచ్చేసన్మాన పత్రం రాసే అవకాశం నాకు దక్కింది.ఇది అదే...

కామెంట్‌లు

  1. మీకు అభినందనలు, అవకాశం వచ్చినందుకు మరియు చక్కగా వ్రాసినందుకు..

    రిప్లయితొలగించండి
  2. విధాత తలపులని స్పృశించేటి పాట
    సుస్వరాజ్యాలను సృష్టించేటి పాట
    తెలవారకున్ననూ హరి తలుపులు తీసి
    సిరి అందె రవముల్లో ధ్వనించేటి పాట

    మనసు కలతపడితె మందునిచ్చు పాట
    తోడులేని వేల నీడనిచ్చు పాట

    ఆర్ద శతాబ్ధపు అఙానాన్ని
    దేవుడి కరుణతో కడిగి
    జగమే తన కుటుంబమని
    ఎలుగెత్తి చాటే పాట

    ఎంతవరకు ఎందుకొరకు
    అని ఎన్నడు అడగని పాట!
    ఎన్ని నందులొచ్చిన
    ఆగని ఆనందాల వేట!

    'సత్యమే తన మార్గం..
    నిత్యము తన పయనం..
    'యోగము తన జననం..
    సంతోషము తన మననం..

    గురువుగారిని తలుచుకునేందుకు అవకాశమిచ్చిన రాధాకృష్ణగారికి ప్రేమతో..
    :)-నందు

    రిప్లయితొలగించండి
  3. vennela chinukullo snanam cheyinchinanduku...dhanyavadalu.

    - Radhakrishna Goparaju

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండీ మీరు సిరివెన్నెల గారి కోసం రాసిన సన్మానపత్రం.

    రిప్లయితొలగించండి
  5. అద్భుతం గా వ్రాసారు.సిరివెన్నెల తెలుగు పాటకు పట్టం కట్టిన చంద్రుడు.నిజం గా ఎంత ఆవేశం,ఎన్ని అర్థాలు,ఎన్ని భావ ప్రకంపనలు ఆయన కలం లో జాలు వారాయో కదా!మీరు పదాలతో కదం తోక్కిస్తూ వర్ణించారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్