మహా గణపతిం


కొబ్బరాకు...
కొబ్బరాకు నీడ భూదేవికి టాటూ వేసినట్టు వుంటుంది...
కొబ్బరాకు పైన పడ్డ వెన్నెల ఆ ఆకు చివర్న కిందికి జారుతుంటే ...
కొబ్బరాకు సందుల్లోంచి చందమామని చూస్తుంటే...
సనసన్నగా ఆ ఆకుల సవ్వడి వినిపిస్తుంటే...
వెన్నెల నీడ మన పైన ఊగుతుంటే...
ఎంత బాగుంటుందో...
అందుకే కొబ్బరాకు చిన్నప్పట్నించి ఇష్టం.
కొబ్బరి చెట్ల మధ్య పెరిగాను కాబట్టి కూడానేమో...
రోజు కాస్సేపు కొబ్బరాకు నీడన కబుర్లు చెప్పుకుందాం...
అచ్చ తెలుగు కొబ్బరాకు కిందికి స్వాగతం.

...గోపరాజు రాధాకృష్ణ




కామెంట్‌లు

  1. నమస్కారం రాధాకృష్ణ గారు. మీ కధలు చదివాను. మీ బ్లాగు చూడడం సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. oh. i love reading ur stories in eenadu. chinnapati nundi u r one of my fav writer :D
    nice seeing here.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. naaku mi kadhalante chaalaa ishtam..okko kadhalo pera peralu alaa gurthundipoyevi...appudu kadhalani collect cheyalani ane aalochana undedhi kadhu...ippudu collect cheddam ante dorakadam ledhu..last, lipi ane kadhante chalaa chalaa ishtam

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్