నా కథ

నిన్న సాక్షి ఫన్ డే లో నా కథ 

విజయశ్రీ టూరింగ్ టాకీస్, మోరి

వచ్చింది. వీలైతే చదవమని విన్నపం. 


- రాధాకృష్ణ







కామెంట్‌లు

  1. వంశీ రచనల వరసలో సాగిందీ కథ. చెరిగిపోని పాత జ్ఞాపకాన్ని గాఢత తగ్గకుండా నోరూరించే మోరి జీడిపప్పులా అందించారు. అభినందనలు!
    కథ లింకు వెతికే శ్రమను పాఠకులకే వదిలేశారేమిటి? సరే, నేనిక్కడ ఇస్తున్నా.
    http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=29688&Categoryid=10&subcatid=33

    రిప్లయితొలగించండి
  2. Thanq so much for your response.

    Thanx to Venu garu..pedda sayam chesaru.

    Snitha garu..thanq so much.

    - Radhakrishna

    రిప్లయితొలగించండి
  3. కథ బాగుంది... విజయశ్రీ ఎందుకు మూత పడిందో :-( చెప్పారు కారు.

    రిప్లయితొలగించండి
  4. కధ ఆదివారమే చదివాను.
    ఒకే దారిలో వెళ్ళే పదిమందికీ ఒకే రాళ్ళు ఒకే గొప్పులూ తప్పవేమో.
    మీ కధ పాత పర్స్ లో దొరికిన సినిమా టిక్కెటంత కొత్తగా ఉంది.
    మనస్పూర్తిగా ఆనందించాను.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. Krishnapriya gariki...
    Biyyam millu cheyalane vuddesam tho touring talkies ni moosesaru.
    Abhiprayaniki chala thanxandi.

    Atreya gariki..
    Mee expression adirindi.
    Katha pyna mee abhiprayaniki dhanyavadalu.

    Vyaktigatam ga naku chala mandi phones chestunnaru. Varandariki peru peruna kritajnatalu.
    - Radhakrishna

    రిప్లయితొలగించండి
  6. రాధాకృష్ణ గారు కథ చాలా బావుందండీ . రెండెడ్ల బండిమీద వెళ్ళి మొదటాట రెండో ఆట సినిమాలు చూసి ( మధ్యలో గోళీసోడా , జంతికలు తిని ) అర్ధరాత్రి దాటాకా బండిలో కునికిపాట్లు పడుతూ తిరిగిరావటం , ఊరిచివర స్మాశానం రాగానే అమ్మ వడిలో దాక్కోవటం వంటి చాలా జ్ఞాపకాలు తట్టిలేపింది మీ కథ

    రిప్లయితొలగించండి
  7. meeku dhanyavadalu. Godavary sakshiga mee prasamsa chala nachindi.

    - Radhakrishna goparaju

    రిప్లయితొలగించండి
  8. Radhakrishna garu , can u post this story here .. i am searching for it and i couldn't find.

    thanq

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్