గోపరాజు రాధాకృష్ణ బ్లాగు

Tuesday, October 25, 2011

శుభాకాంక్షలు





నింగికి బాణసంచా రంగులద్ది 


చీకటికి వెలుగుల తిలకం దిద్ది


బంగారు కాంతుల దీపకళికకు 


నాట్యం నేర్పిన దీపావళి శుభాకాంక్షలు.











0 comments:

Post a Comment