శ్రీ కార్తీక్

 

పార్క్ సినిమా లో నేను రాసిన రెండు పాటల్లో 

ఒక సోలో సాంగ్ శ్రీ కార్తీక్ పాడారు....

కార్తీక్ బాగా పడతారు అని చెప్పి ఆయన్ని 

అవమానించను గాని నా పాట అద్భుతంగా పాడారు...

ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్