సంకురాత్రి శుభాకాంక్షలు



బంతి పువ్వై విచ్చుకుంది సంకురాత్రి 

పంట తోనే ఇంటికొచ్చే పుష్యలక్ష్మి 

చుక్కలన్నీ ఒక్కటయ్యే రంగవల్లి 

పచ్చ బొట్టుగా మారిపోయే నేలతల్లి 

సంకురాత్రి శుభాకాంక్షలు .

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్