పార్క్ సినిమా లో నేను రాసిన రెండు పాటల్లో ఒక సోలో సాంగ్ శ్రీ కార్తీక్ పాడారు.... కార్తీక్ బాగా పడతారు అని చెప్పి ఆయన్ని అవమానించను గాని నా పాట అద్భుతంగా పాడారు... ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మా మ్యూజిక్ అవార్డ్స్ సందర్భంగా సన్మానించినపుడు గురువు గారికి ఇచ్చేసన్మాన పత్రం రాసే అవకాశం నాకు దక్కింది.ఇది అదే...