నీడ



కామెంట్‌లు

  1. చక్కగా "చెదిరింది" అని తెలుగులో రాయక ఎందుకీ తంటాలు..డిస్టర్బ్ బదులు డిస్ట్రబ్ అనే పదం ఒకతరం తెలుగువాళ్ళు ఇంకా వాడుతుంటారు. వార్తా పత్రికల్లో కూడా తరచూ చూడ్డం ఆనవాయితీ. అలాగే విశెషణాలను నామవాచకాలుగా వాడతారు. "అదొక క్రేజీ" లాంటివి. అదొక క్రేజ్ బదులు.

    రిప్లయితొలగించండి
  2. Needaki kooda manasu vuntundani cheppadam naa vuddesam. nenu a bhashalo cheppina meeku ardhamyndi kada...communication purpose ade...Disturb avvadam veru..chedaradam veru.

    radhakrishna

    రిప్లయితొలగించండి
  3. వెన్నెల వెలుగు తాలూకు తీక్షణత కి కలత చెంది ఉంటుంది నీడ

    రిప్లయితొలగించండి
  4. Manasikamyna marpuki prateekaga,alajadi ane ardhaam vachela vupayoginchina padama adi. eppudu maname disturb avvala? okasari needani kuda disturb kaniddam..
    Idi naa vuddesam.
    Vennela challaga vuntundi. so needaki kalata chendalsina avsaram vundakapovachu.

    Anyways...... thanx for the analysis.

    radhakrishna

    రిప్లయితొలగించండి
  5. మీరెప్పుడూ వెన్నెల్లో కలత చెందలేదా నేను చాలా సార్లు చెందాను
    ఏమైనా మీరూ తోచి రాసిన హైకూ కి నేను తోచక రాసే కామెంట్స్
    సరళమైన సరసమైన చర్చకి బాగుంటాయి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్