చినుకులా రాలి
నా "చినుకులా రాలి" కథ వచ్చింది.
అది రొమాంటిక్ కథల సంకలనం.
కేవలం ఎస్.ఎం.ఎస్. లతో రాసిన కథ "చినుకులా రాలి".
ఇది ఒక కొత్త తరహా కథ.(అని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను)
చినుకుల కాలంలో చినుకుల కథ...
చదవమని కోరుతూ..చదువుతారని ఆశిస్తూ..
- గోపరాజు రాధాకృష్ణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి