పోస్ట్‌లు

కీరవాణి

చిత్రం
కీరవాణి గారి నుంచి...

ముద్దుగా ....

చిత్రం
  ముద్దుగా సినిమా పాటల విడుదలకు  అందరికి  స్వాగతం... ప్రసాద్ లాబ్ లో ..ఈ అదివారమ్... సాయంత్రం 6 గం .లకు. పాటలు నేనే రాశాను ....

ఆరడుగుల బుల్లెట్టు

చిత్రం
  శ్రీమతి సుమ గారి గురించి నేను రాసిన పాట...  అత్తారింటికి దారేది సినిమా లో ఆరడుగుల బుల్లెట్టు పాటకి పేరడి.....  ఇది ఎపిసోడ్ లింక్... http://www.facebook.com/l/AAQH8EX1RAQGGOkUMj-GZu8pdSAbP9HmFNVy0YIS22RQJ7Q/www.youtube.com/watch?v=BbHiBxUYD-k  ఇది పాట ...  కేరళ స్టేటు వీడి తెలుగు నేలనేలగ స్మాల్ స్క్రీను కోసం వేసింది తనకు తానే ఈ వేషం స్థిరవాసం హృదయపు లోతులనుంచి నేల జాలువారిన ఆమె మాట కోసం చూపింది చూడు జగమే కురిపించే అభిమానం యాంకరురో యాక్టరురో రైటరురో మరి స్పీకరురో చించి ఆరవేసే వృత్తి నైజం ఈమె తెలుగుభాష తెల్లబోయే తేజం ఎక్స్ పర్ట్ రో పెర్ ఫెక్ట్ రో ప్రతిచోటా ఎక్స్ పెరిమెంట్ రో నవ్వుతోనే చేయు నిత్య యుద్ధం ఈమె గొంతులోన గాయమైన సిద్ధం తీయనైన నసపెట్టే వాగుడు కాయ.., ఎలుగెత్తే మాటల మాయ వినోదమే విలాసమై రప్ఫాడించురో... ఈమె టేకులు మింగని టాలెంటు ఈమె మైకులు మింగిన మాగ్నెట్టు // కేరళ // మైకుంటే మైకంతో లబలబమని మాట్లాడే విసుగన్నది ఎరుగని వేగం ఈమె గలగలా నురగల్లై జలజలమని జారేటి అలరించే జలపాతాలే ఈమె ఆకసమే తాకేటి అల్లరి సంద్రం హోరీమె టీవీనే శాసించ...

ఆలయం దగ్గర...

చిత్రం
  చెన్నై మైలాపూర్  కపాలీశ్వర స్వామి ఆలయం దగ్గర...

అమృతోత్సవం లో .

చిత్రం
వెంకన్నబాబు కి తలనీలాలు ఇచ్చి వచ్చాకా .... అమృతోత్సవం లో .....

పార్క్ సాహిత్యం

చిత్రం
పార్క్ సాహిత్యం (నా రెండు పాటలు )

గుండె సడి .....

చిత్రం
పార్క్ సినిమాకి నేను రాసిన  గుండె సడి పెంచినట్టుంది   పాట  రాగా.కామ్ లో టాప్ 10లో 8వ స్థానం లో ఉంది.  అదో ఆనందం ....