పోస్ట్‌లు

గుండె సడి .....

చిత్రం
పార్క్ సినిమాకి నేను రాసిన  గుండె సడి పెంచినట్టుంది   పాట  రాగా.కామ్ లో టాప్ 10లో 8వ స్థానం లో ఉంది.  అదో ఆనందం .... 

పార్క్

పార్క్ సినిమా పాటలు నిన్న  విడుదల  అయ్యాయి. నా సాంగ్స్  కోసం ఈ లింక్..... http://parktelugumovie.com/goparaju-radhakrishna/

కారికేచర్

చిత్రం
ఈనాడు కార్టూన్ ఎడిటర్  శ్రీ శ్రీధర్ గారు వేసిన నా కారికేచర్ 

ఇద్దరు

చిత్రం
ఇద్దరు ప్రముఖులతో  నేను...

శుభాకాంక్షలు

చిత్రం
ఉషస్సుల మీంచి నడిచి వస్తున్న  కొత్త వత్సరానికి కోటి ఆశలతో స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు 

శ్రీ కార్తీక్

చిత్రం
  పార్క్ సినిమా లో నేను రాసిన రెండు పాటల్లో  ఒక సోలో సాంగ్ శ్రీ కార్తీక్ పాడారు.... కార్తీక్ బాగా పడతారు అని చెప్పి ఆయన్ని  అవమానించను గాని నా పాట అద్భుతంగా పాడారు... ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు.

మొదటి సినిమా

చిత్రం
నా మొదటి సినిమా....  రెండు పాటలు రాసిన సినిమా.... రచనలో సాయం చేసిన సినిమా... పార్క్