పోస్ట్‌లు

డిసెంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

శుభాకాంక్షలు

చిత్రం
ఉషస్సుల మీంచి నడిచి వస్తున్న  కొత్త వత్సరానికి కోటి ఆశలతో స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు 

శ్రీ కార్తీక్

చిత్రం
  పార్క్ సినిమా లో నేను రాసిన రెండు పాటల్లో  ఒక సోలో సాంగ్ శ్రీ కార్తీక్ పాడారు.... కార్తీక్ బాగా పడతారు అని చెప్పి ఆయన్ని  అవమానించను గాని నా పాట అద్భుతంగా పాడారు... ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు.

మొదటి సినిమా

చిత్రం
నా మొదటి సినిమా....  రెండు పాటలు రాసిన సినిమా.... రచనలో సాయం చేసిన సినిమా... పార్క్