పోస్ట్‌లు

ఏప్రిల్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆమె

ఆమె వెళ్లి చాలాసేపైంది  కన్రెప్ప  తుడవ లేని దృశ్యం

అతిధి

చిత్రం
అరిటాకుకి శిరచ్చేదం  అతిధి దేవోభవ 

ఈ పాదం

చిత్రం
వజ్ర కిరీటం ధరించిన  విశ్వ సుందరిలా  పాదం  

నాట్యం

చిత్రం
వేదిక పైన పాదముద్రల దొంతరలు  నాట్యం  

గాలిపాట

చిత్రం
గాలిపాట  నచ్చినట్టు  పూలు  తలలూపుతున్నాయ్

ఇళయరాజా

చిత్రం
ఇసై జ్ఞాని శ్రీ ఇళయరాజా  నా ఆలోచనల్లో ....

మనసులోకి...

చిత్రం
ముద్దు ఎగిరింది  మునివేళ్ళ మీంచి  ఆ మనసులోకి

కన్నీళ్లు

చిత్రం
కళ్ళల్లో  బావుల్ని తవ్వుతోంది  బాధ